ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Wed, Nov 12, 2014
* సుమంత్ అశ్విన్ హీరోగా వేమారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'చక్కిలిగింత' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 15న హైదరాబాదులో నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు.

* తాను జైలుకి వెళ్లి వచ్చినట్టుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రముఖ నటుడు మాదాల రవి ఖండించారు. ఆమధ్య ఒక కేసులో తాను అరెస్టయిన వెంటనే బెయిల్ పై విడుదలై వచ్చానని, జైలులో లేననీ ఈ రోజు మీడియాకు ఆయన ప్రెస్ నోట్ పంపారు.

* వెంకటేష్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తున్న 'గోపాల గోపాల' సినిమా బిజినెస్ పరంగా హాట్ కేక్ లా వుంది. నైజాం హక్కులను పద్నాలుగు కోట్లకు అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)