ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూణేలో శృతి హాసన్

Mon, Nov 10, 2014
శృతి హాసన్
శృతి హాసన్
మహేష్ బాబు సినిమా షూటింగులో కథానాయిక శృతి హాసన్ జాయిన్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రంలో శృతి కథానాయికగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగు గత వారం పూణేలో మొదలైంది. కాగా, శృతి హాసన్ ఆదివారం నాడు ఈ షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని తనే ట్వీట్ చేసింది. "కొత్త తెలుగు సినిమా షూటింగులో ఈరోజే ప్రవేశించాను. సెట్స్ లో అంతా సరదాగా ఎనర్జిటిక్ గా వున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే ఇదో మంచి లవ్లీ సినిమా అవుతుందనిపిస్తోంది" అంటూ పోస్ట్ చేసింది శృతి. పది రోజుల పాటు ఈ షూటింగ్ పూణేలో జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)