ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అవును 2' ట్రైలర్ లాంచ్

Fri, Nov 07, 2014
రవిబాబు, సురేష్ బాబు, మురళీకృష్ణ
రవిబాబు, సురేష్ బాబు, మురళీకృష్ణ
ఈమధ్య తెలుగులో వస్తున్న సీక్వెల్స్ పై నటుడు, దర్శకుడు రవిబాబు ముఖ్యమైన కామెంట్ చేశాడు. ఇటీవలి కాలంలో సీక్వెల్స్ కి అర్థాలు మారిపోతున్నాయని అన్నాడు. "సీక్వెల్స్ అంటూ సినిమా టైటిల్స్ లో పేరు పెడుతున్నారు కానీ, ఒరిజినల్ కి, వీటికీ అస్సలు సంబంధం వుండడం లేదు. ఎక్కడా కంటిన్యుటీ లేకుండా ఇవి సాగుతాయి. అయితే, ఇప్పుడు నేను తీస్తున్న అవును 2 మాత్రం మొదటి సినిమా ఎక్కడ ఎండ్ అయిందో, ఈ సీక్వెల్ అక్కడే మొదలవుతుంది" అని చెప్పాడు. ఆమధ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అవును' చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నారు. "మొదటి పార్టులో రెండు పాత్రలే వుంటాయి. అందులో కనపడని కెప్టెన్ రాజు పాత్రని ఇప్పుడు సీక్వెల్ లో చూపిస్తున్నాం" అని చెప్పాడు దర్శకుడు. నిఖిత కీలక పాత్ర పోషించిన ఈ 'అవును 2' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈరోజు హైదరాబాదులో జరిగింది. నిర్మాత సురేష్ బాబు, సెల్ కాన్ ఎండీ మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)