ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Nov 01, 2014
నిత్యా మీనన్
నిత్యా మీనన్
* అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నిత్యా మీనన్ నెగటివ్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. ఇందులో సమంతా, ఆదా శర్మ ఇతర కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!
* తమిళంలో ఇటీవల సిద్ధార్థ్ నటించిన 'జిగర్తాండా' చిత్రం మంచి హిట్టయింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం న్యూయార్క్ లో జరగనున్న దక్షిణాసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. అన్నట్టు, ఈ చిత్రాన్ని తెలుగులోకి 'చిక్కడు దొరకడు' పేరిట అనువదిస్తున్నారు.
* నిన్న రిలీజైన 'కరెంట్ తీగ' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడం వల్ల ఒక్క రోజులోనే 3.7 కోట్ల కలెక్షన్లు వచ్చాయని నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రంలో మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషించారు.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)