ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు

Wed, Oct 29, 2014
దేవ కట్టా
దేవ కట్టా
'ఆటోనగర్ సూర్య' తర్వాత దర్శకుడు దేవా కట్టా ఓ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది, తమిళంలో పెద్ద హిట్టయిన 'అరిమా నంబి' చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయనున్నాడు. ఈ రీమేక్ లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'అరిమా నంబి'లో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనంద్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ప్రేక్షకాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)