ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాబీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్!

Tue, Oct 28, 2014
బాబీ
బాబీ
'గబ్బర్ సింగ్- 2' ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సంపత్ నంది తప్పుకున్నాడని... దీంతో, ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించనున్నారని గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన వర్గాల నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. 'గబ్బర్ సింగ్ -2' ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ 'పవర్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన బాబీకి ఇవ్వాలని పవన్ కల్యాణ్, శరత్ మరార్ లు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో, గబ్బర్ సింగ్-2 నుంచి సంపత్ నంది తప్పుకున్నాడని కన్ ఫార్మ్ చేసుకోవచ్చు. అయితే, బాబీని దర్శకుడిగా ఇంకా ఖరారు చేయలేదని, ఆయన పేరు ప్రస్తుతం పరిశీలనలో మాత్రమే ఉందని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)