ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Oct 28, 2014
అమలాపాల్
అమలాపాల్
* ఇంకా పెళ్లి చేసుకోని వారిని త్వరగా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తోంది డస్కీ బ్యూటీ అమలాపాల్. "వైవాహిక జీవితంలో వున్న ఆనందమే వేరు. నమ్మకం ప్రధానంగా సాగే ఈ జీవితం ఎవరికైనా సరే ఆనందకరమే. అంటే జీవిత భాగస్వామిని నమ్మాలి. అప్పుడే హ్యాపీ మేరీడ్ లైఫ్. అందుకే, అందర్నీ పెళ్లి చేసుకోమని చెబుతున్నాను" అంటోంది ఈ చిన్నది.

* వీరశంకర్ దర్శకత్వంలో రూపొందిన 'మన కుర్రాళ్ళే' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా జంటగా నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేస్తారు.

* 'అందాలరాక్షసి' ఫేం రాహుల్ హీరోగా 'హైదరాబాద్ లవ్ స్టోరీ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. రేష్మి మీనన్, జియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను నవంబర్ 2న నిర్వహిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)