ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాంచరణ్ న్యూ లుక్

Mon, Oct 27, 2014
రాంచరణ్
రాంచరణ్
రాంచరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతమైంది. ఈ సినిమాలో రాంచరణ్ 'పోనీ టెయిల్'తో కనిపించాడు. తాజాగా, రాంచరణ్ తన హెయిర్ స్టయిల్ ను పూర్తిగా మార్చేశాడు. ఇటీవల, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో ఫంక్షన్ తో పాటు, ఓ న్యూస్ చానల్ టాక్ షో లో రాంచరణ్ న్యూ హెయిర్ స్టయిల్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్మీ జవాన్లు చేయించుకునే మిలటరీ హెయిర్ స్టయిల్ లా చరణ్ న్యూ లుక్ ఉంది. తన తదుపరి చిత్రంలో కొత్తగా కనిపించేందుకే, మెగా హీరో ఇలా ఎక్సెపెరిమెంట్ చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)