ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమలా పాల్ కు 'బెస్ట్' గిఫ్ట్

Sun, Oct 26, 2014
అమలా పాల్
అమలా పాల్
ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిన అమలాపాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఆమె మాటలు కూడా అందుకు ఊతాన్నిస్తున్నాయి. దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ఈమధ్యే వివాహమాడిన ఈ మల్లూ బేబీ ఈ రోజు తన జన్మదినాన్ని మకావ్ దీవుల్లో భర్త సన్నిధిలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చెబుతూ, "మా ఆయన విజయ్ ఓ అద్భుతమైన కానుక ఇచ్చాడు. ప్రతి స్త్రీ కోరుకునే అత్యద్భుతమైన కానుకను నాకిచ్చాడు" అంటూ ట్వీట్ చేసింది. దీనిని బట్టి ఆమె త్వరలో తల్లి కానుందన్న విషయం మనకు అర్ధం అవుతుంది. అన్నట్టు, నేటితో ఆమెకు 23 ఏళ్లు నిండాయి.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)