ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాంచరణ్ కు రెండునెలల హాలిడే

Wed, Oct 22, 2014
రాంచరణ్
రాంచరణ్
రాంచరణ్ సుమారు రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ సమయాన్ని పూర్తిగా విదేశాల్లో గడపాలనుకుంటున్నాడు. రెండు నెలల హాలిడే పూర్తయిన తర్వాతే రాంచరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడని సమాచారం.

'గోవిందుడు అందరి వాడేలే' షూటింగ్ లో గత ఆరునెలలుగా అవిశ్రాంతంగా పాల్గొంటూ రాంచరణ్ శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే, కొంతకాలం విదేశాల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాతే తన తదుపరి సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడని వారు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)