ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

థ్యాంక్స్ చెబుతున్న హేమ

Mon, Oct 20, 2014
హేమ
హేమ
పలు చిత్రాల్లో యాక్టివ్ పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన క్యారెక్టర్ నటి హేమ. మామూలు పాత్రల నుంచి ముఖ్య పాత్రల వరకూ ఎదిగింది. ప్రధానంగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు 'అతడు', 'జులాయి', గతంలో ఆయన రచయితగా పని చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరీ'లతో హేమకు మంచి పేరొచ్చింది. అందుకే త్రివిక్రమ్ తనకు గాడ్ ఫాదర్ అని చెబుతోంది. దర్శకుడు కాకముందు, అయిన తర్వాత కూడా తనకోసం ఆయన మంచి క్యారెక్టర్లు రూపొందించారని అంటోంది.


అలాంటి దర్శకుడితో పని చేసేందుకు పది ఆపర్లయినా వదులుకుంటానని హేమ చెబుతోంది. "తొమ్మిదేళ్లుగా త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్నాను. ఆయన చిత్రాల్లో చేసిన తర్వాతే నాకు వందల సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. ఆయన నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించారు" అంటూ హేమ తన కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటోంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)