ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్ట్ రెడీ

Sat, Oct 11, 2014
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
ప్రస్తుతం 'గోపాల గోపాల' సినిమా షూటింగులో వున్న పవన్ కల్యాణ్ అది పూర్తవగానే తదుపరి చిత్రంపై దృష్టి పెడతాడు. దీని తర్వాత ఆయన 'గబ్బర్ సింగ్ 2' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో అసలీ సినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి.


ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు పూర్తయినట్టు సమాచారం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. 'రచ్చ' ఫేం సంపత్ నంది దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాతే పవన్ ఇతర సినిమాలపై నిర్ణయం తీసుకుంటాడట.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)