ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీనియర్ హీరోతో శృతిహాసన్

Tue, Sep 23, 2014
శృతి హాసన్
శృతి హాసన్
ప్రస్తుతం యంగ్ హీరోల సరసన మాత్రమే నటిస్తున్న శృతి హాసన్, త్వరలో సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా కథాంశాలను చక్కగా డీల్ చేయగలడన్న పేరు తెచ్చుకున్న దర్శకుడు దశరథ్ ఇటీవల వెంకటేష్ కి ఓ కథ చెప్పాడు. ఇది బాగా నచ్చడంతో వెంటనే ఆయనకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కథానాయికగా శృతి హాసన్ ను ఎంచుకున్నట్టు, ఆమె కూడా నటించడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం పూర్తయ్యాక ఇది సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)