ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రిపీట్ పాత్రలు చేయదట

Mon, Sep 22, 2014
సోనమ్
సోనమ్
చేసిన క్యారెక్టర్లే మళ్లీ చేయనని, అలా తనకు నచ్చదనీ అంటోంది సన్నజాజి సుందరి సోనమ్ కపూర్. ఎందుకంటే తనకు బహుముఖ పాత్రలు చేయడమంటేనే ఇష్టమని చెబుతోంది. తాజాగా విడుదలైన 'ఖూబ్ సూరత్'లో 'మిలీ' పాత్రలో ఈ చిన్నది నటించింది. నిజం చెప్పాలంటే, మునుపటి కంటే భిన్నంగా బాగా నటించింది.


ఈ సందర్భంగా మాట్లాడుతూ, " ఆ చిత్రంలో ఉన్నది నేను కాదు. నా పాత్ర. అయితే, ఇందులో 'ఇంజిన్ కి సీతి' పాటలో లాగానే నిజజీవితంలోనూ నన్ను చూస్తారేమోనని సందేహం వచ్చింది. గతంలో ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చేయలేదు. అంటే అవకాశం రాలేదనే చెప్పచ్చు. ఇక్కడ వచ్చింది. సద్వినియోగం చేసుకున్నాను" అంటూ సోనమ్ చెప్పుకొచ్చింది. తన రాబోయే చిత్రాల్లోనూ కొత్త తరహా పాత్రల్లోనే కనిపిస్తానని వెల్లడించింది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)