ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదేం లేదంటున్న స్నేహ!

Wed, Sep 17, 2014
స్నేహ
స్నేహ
మీడియా తన మీద లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోందని వాపోతోంది, నిన్నటి వరకు ఫ్యామిలీ హీరోయిన్ గా వెలిగిన స్నేహ. తమిళ నటుడు ప్రసన్నను ఈ చిన్నది ఆమధ్య పెళ్లి చేసుకున్న సంగతి మనకు విదితమే. ఈ నేపథ్యంలో స్నేహ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ కోలీవడ్ లో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అంతేకాదు, వచ్చే ఏడాది మొదటి భాగంలో అమ్మడికి డెలివరీ డేట్ కూడా ఇచ్చారంటూ రాసేశారు.


దీంతో స్నేహ చాలా అప్సెట్ అయింది. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ కానని పేర్కొంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాననీ, అప్పుడే పిల్లల్ని కనే ఉద్దేశం కూడా లేదనీ చెప్పింది. ఇలా అనవసరమైన వార్తలు ప్రచారం చేయద్దని స్నేహ వేడుకుంటోంది!
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)