ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ కూడా మిలియనీర్!

Tue, Sep 16, 2014
నాగార్జున
నాగార్జున
నాగార్జున కూడా ఇప్పుడు మిలియనీర్ అయ్యాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఆయన మిలియన్ (పదిలక్షలు) లైక్స్ అందుకున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పేజ్ పదిలక్షల లైక్స్ ను సాధించింది. ఇలా మిలియన్ లైక్స్ సాధించిన ఫిల్మీ సెలబ్రేటీలు టాలీవుడ్ లో తక్కువగానే వున్నారు. ఇప్పుడు నాగ్ వారిలో ఒకరిగా నిలబడ్డాడు.


ఇదిలా ఉంచితే, 'మనం' సినిమా తర్వాత ఆయన నటించనున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది. కల్యాణ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించే ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ పోషిస్తారు. రమ్యకృష్ణ, తమన్నా ఆయన పక్కన హీరోయిన్లుగా నటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)