ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమెతో సినిమా చేయడట!

Fri, Sep 12, 2014
అలియా భట్
అలియా భట్
తన కూతురు అలియా భట్ తో సినిమా చేసేది లేదని తెగేసి చెబుతున్నాడు ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్. గతంలో తన మరో కూతురు పూజా భట్ కథానాయికగా సినిమాలు తీసిన ఈ దర్శకుడు, అలియాతో సినిమాలు చేయననడానికి ప్రత్యేకమైన కారణం వుంది.


"అలియా ఇప్పుడు ఒక స్టార్ ... నా జీవితంలో నేను స్టార్స్ తో ఎప్పుడూ సినిమాలు చేయలేదు. నాతో చేసిన తర్వాతే వారు స్టార్స్ అయ్యారు. అలియా ఇప్పటికే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుంది. అందుకే, ఆమెతో చేయను" అంటూ ఈ 64 ఏళ్ల దర్శకుడు తన లాజిక్ చెప్పాడు.


అంటే, తన ముద్దుల కూతురు చాలా ఎదిగిపోయిందని చెప్పకనే చెబుతున్నట్టున్నాడు కదూ!
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)