ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ స్టయిల్ అదిరింది

Fri, Aug 29, 2014
రజనీకాంత్ మళ్లీ మునుపటిలా తయారయ్యాడు.

తన అభిమానులు తనను ఎలాంటి గెటప్పులో అయితే ఆదరిస్తారో అలాంటి గెటప్పునే వేశాడు.

ఈ రోజు విడుదలైన 'లింగా' సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

పక్కా స్టయిలిష్ గా ... ఫెరోషియస్ గా ఇందులో పోజిచ్చాడు.

వినాయక చవితి సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగు చాలా వరకు పూర్తయింది.

రజనీ జన్మదినమైన డిసెంబర్ 12న దీనిని రిలీజ్ చేస్తారు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)