ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Wed, Aug 27, 2014
* నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన 'ఒక లైలా కోసం' చిత్రానికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.

* మహేష్ బాబు, తమన్నా జంటగా నటిస్తున్న 'ఆగడు' చిత్రం యూరప్ పంపిణీ హక్కులను DBB ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. గతంలో ఈ సంస్థ 'రామయ్యా వస్తావయ్యా', '1', 'మనం' చిత్రాలను యూరప్ లో పంపిణీ చేసింది.

* రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్యారడైజ్' చిత్రం షూటింగు ఈ రోజు హైదరాబాదులో ప్రారంభమైంది. ఇందులో క్యారెక్టర్ నటుడు షఫీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా ... హేమంత్, షిఫ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)