ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీదేవి పాత్రలో శృతి హాసన్!

Wed, Aug 27, 2014
శృతి హాసన్
శృతి హాసన్
తండ్రి నటించిన ఓ సినిమా రీమేక్ లో ఇప్పుడు తనయ కథానాయికగా నటించనుంది.

1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'సిగప్పు రోజాక్కల్' చిత్రం అప్పట్లో ఓ సంచలనం.

కమలహాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని 'ఎర్రగులాబీలు' పేరిట తెలుగులోకి డబ్ చేశారు.

తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడీ చిత్రాన్ని భారతీరాజా తనయుడు మనోజ్ భారతి రీమేక్ చేస్తున్నాడు.

ఇందులో శ్రీదేవి పాత్రను శృతి హాసన్ పోషిస్తుందట.

ప్రముఖ దర్శకుడు పి. వాసు తనయుడు శక్తి హీరోగా నటిస్తాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)