ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చవితికి 'లింగా' ఫస్ట్ లుక్

Tue, Aug 26, 2014
రజనీకాంత్
రజనీకాంత్
'లింగా' సినిమాలో రజనీకాంత్ గెటప్ ఎలా వుంటుంది?

ఈ విషయం మనకు వినాయక చవితి నాడు తెలిసిపోతుంది.

ఎందుకంటే, ఆ రోజున (ఈ 29న) ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

తన అభిమానులు ఎలాంటి పాత్రల్లో అయితే తనను రిసీవ్ చేసుకుంటారో ఆ తరహా పాత్రలనే ఆయన ఇందులో పోషిస్తున్నాడట.

సోనాక్షి సిన్హా, అనుష్క ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)