ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జూనియర్ బచ్చన్ స్పోర్ట్స్ ఫిలిం

Wed, Aug 20, 2014
అభిషేక్
అభిషేక్
క్రీడా స్పూర్తిని తెరపై ఆవిష్కరించడానికి బాలీవుడ్ నటులు ఈ మధ్య బాగా ఆసక్తి చూపుతున్నారు.

అదే కోవలో, 'కబడ్డీ' ఆటపై ఓ చిత్రం చేసేందుకు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇంట్రస్ట్ చూపుతున్నాడు.

అందుకోసం స్క్రిప్టులు కూడా వెతుకుతున్నాడని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.

"కబడ్డీపై పక్కా సినిమా తెరకెక్కించాలని అభిషేక్ కోరుకుంటున్నాడు.

అందుకుతగ్గ వేటలో కూడా ప్రస్తుతం తను ఉన్నాడు.

అయితే, 'చక్ దే ఇండియా'లా ప్రేరణ కలిగించేలా కథ ఉండాలి" అని చెప్పారు.

ఇప్పటికే ప్రో కబడ్డీ లీగ్ లో 'జైపూర్ పింక్ పాంథర్స్' జట్టుకు అభిషేక్ యజమాని అన్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)