ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాతతరం నాయికగా మనీషా

Fri, Aug 15, 2014
మీనాకుమారి,  మనీషా
మీనాకుమారి, మనీషా
పాతతరం బాలీవుడ్ అందాలతార మీనాకుమారి గురించి అందరికీ తెలిసిందే.

అందంలోనే కాదు ... అభినయంలో కూడా తనకు తానే సాటిగా నిలిచింది.

ఇప్పుడీ అభినేత్రి జీవితకథ వెండితెరకు ఎక్కనుంది.

ఆమె సవతి కొడుకు తాజ్దార్ అమ్రోహీ దీనిని సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఇటీవలే కేన్సర్ని జయించి ఆరోగ్యవంతురాలైన మనీషా కోయిరాలా ఈ పాత్ర పోషిస్తుందట.

శశిలాల్ నాయర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు.

గతంలో మనీషా, శశిలాల్ మంచి స్నేహితులు.

అయితే, 'ఏక్ చోటే సీ లవ్ స్టోరీ' సినిమా సమయంలో వీరిద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

ఇప్పుడీ సినిమా మూలంగా మళ్లీ వీరు జతకడుతున్నారు!
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)