ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గాంధీతో సెట్ చేసుకున్న సుశాంత్

Tue, Aug 12, 2014
సుశాంత్
సుశాంత్
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ కి ఇంతవరకు సరైన హిట్టే పడలేదు.

ఏవో చేస్తున్నాడన్న మాటే కానీ సక్సెస్ లేకపోవడంతో కెరీర్ మలుపు తిరగడం లేదు.

ఈ నేపథ్యంలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ కుర్రాడు ఓ సినిమా సెట్ చేసుకున్నాడు.

ఈ విషయాన్ని సుశాంత్ తాజాగా వెల్లడించాడు.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోందని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు.

కాగా, నిన్న తిరుపతిలో జరిగిన గాంధీ వివాహ వేడుకలో సుశాంత్ పాల్గొన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)