ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో కొత్త గెటప్పులో బ్రహ్మీ

Wed, Aug 06, 2014
బ్రహ్మానందం
బ్రహ్మానందం
చిన్న హీరోలకైనా ... పెద్ద హీరోలకైనా ఈ వేళ బ్రహ్మానందం కావాలి.

ఎందుకంటే, కొంతవరకు ఆయన సినిమా భారాన్ని మోసేస్తాడు.

అందుకే, బ్రహ్మీ కోసం ఆయా రచయితలు ప్రత్యేకంగా కామెడీ పాత్రలు సృష్టిస్తున్నారు.

మొన్న 'రేసుగుర్రం'లో కిల్ బిల్ పాండే...
నిన్న 'అల్లుడు శీను'లో డింపుల్ ...
ఇప్పుడు 'గీతాంజలి'లో సైతాన్ రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, వస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'లౌక్యం' సినిమాలో 'సిప్పీ' అనే పాత్ర ద్వారా అలరించనున్నాడు.

ఈ పాత్ర మొదటి నుంచీ చివరి వరకు సరికొత్త గెటప్పుతో సాగుతూ, ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతుందట!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)