ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గుండు'తో మోహన్ బాబు!

Wed, Aug 06, 2014
మోహన్ బాబు
మోహన్ బాబు
మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీని దర్శకుడు రాంగోపాల్ వర్మ అయస్కాంతంలా ఆకర్షించేశాడు.

వరుసగా ఆ ఫ్యామిలీ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే మోహన్ బాబు 'రౌడీ' సినిమా చేయగా ... తాజాగా విష్ణు 'అనుక్షణం' చేశాడు.

ఈ క్రమంలో మోహన్ బాబు కూడా ఆయన దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడట.

ఈ విషయాన్ని మోహన్ బాబు వెల్లడిస్తూ, "త్వరలో వర్మతో ఓ సినిమా చేస్తున్నాను.
అద్భుతమైన కథ అది. అందులో నేను గుండుతో కనిపిస్తాను" అని చెప్పారు.

వర్మ టాలెంటుకి తాను బానిసనని, అందుకే ఆయనని డార్లింగ్ అని పిలుస్తాననీ మోహన్ బాబు చెప్పారు.

ఏమైనా పరస్పర విరుద్ధమైన భావాలు గల వీరిద్దరి మధ్య ఇంతటి బంధం ఏర్పడడం విశేషమే!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)