ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Aug 02, 2014
నర్గీస్
నర్గీస్
* తమిళ నటుడు ప్రశాంత్ తో నటించడం తన అదృష్టమని అంటోంది బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ. ప్రశాంత్ నటిస్తున్న 'సాహసం' సినిమాలో ఈ చిన్నది ఐటెం పాట చేస్తోంది. ఈ సందర్భంగా నర్గీస్ హార్డ్ వర్క్ ని ప్రశాంత్ పొగడగా ... ఆమె అతని నటనను పొగిడింది. నటనలో ఎంతో అనుభవమున్న ప్రశాంత్ సరసన నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా వుందని చెప్పింది.

* శ్రీహరి నటించిన చివరి చిత్రం 'రియల్ స్టార్' ఆగస్ట్ 15న విడుదల కానుంది. శ్రీహరి జన్మదినమైన ఆ రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్టు నిర్మాతలు తెలిపారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా నటించారు.

* వరుణ్ సందేశ్ నటించిన 'నువ్విలా నేనిలా' చిత్రాన్ని ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మలయాళ భామ పూర్ణ కథానాయికగా నటించింది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)