ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మీ కూడా 'రభస' చేస్తాడట!

Sat, Aug 02, 2014
బ్రహ్మానందం
బ్రహ్మానందం
బ్రహ్మానందం ఇమేజ్ అంతకంతకు పెరిగిపోతోంది.

ప్రతి సినిమాలోనూ ఆయన కోసం ప్రత్యేక పాత్రలు ... స్పెషల్ మేనరిజం డైలాగులు పెడుతున్నారు.

ఇటీవల 'రేసుగుర్రం' సినిమాలో... చివర్లో హీరోని సైతం ఆయన పాత్ర డామినేట్ చేసింది.
అంతలా ఆయనని వాడుకుంటున్నారు.

ఇప్పుడు 'రభస' ట్రైలర్ చూస్తే ఇది మరోసారి అర్ధమవుతుంది.

ట్రైలర్ చివర్లో 'రేయ్ ... రేయ్ ... రేయ్ ... నేను సింహాద్రికి సీక్వెల్ ని రా...' అంటూ బ్రహ్మీ తన 'బ్రాండ్' డైలాగొకటి వదులుతాడు.

ఇది చాలు ... ఈ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ ఎలా వుంటుందో ఊహించుకోవడానికి!
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)