ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విదేశీ చిత్రంలో కంగనాకు ఆఫర్!

Thu, Jul 31, 2014
కంగనా రనౌత్
కంగనా రనౌత్
'క్వీన్'తో బాలీవుడ్ లో ఇమేజ్ పెంచుకున్న కంగనా రనౌత్ కు ఇటాలియన్ చిత్రంలో నటించే ఆఫర్ తలుపుతట్టింది.

అయితే, ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.

దీనిపై కంగనా మాట్లాడుతూ, "అవును... ఓ ఇటలీ చిత్రంలో నటించే అవకాశం దక్కింది.
నటుడు మస్సిమిలానో సరసన నటించే ఛాన్స్. అయితే, దీనిపై ప్రస్తుతం ఆలోచిస్తున్నాను.
ఎందుకంటే, బాలీవుడ్ లో దాదాపుగా ఇప్పుడు ఆరు ప్రాజెక్టులు ఒప్పుకున్నా.
2016 వరకు ఖాళీ లేదు. అయితే, యూరోపియన్ దర్శకులు తమ సినిమాల్లో నన్ను తీసుకునేందుకు ఆసక్తి చూపడం సంతోషంగా ఉంది.
అక్కడి మార్కెట్ లో నాకు క్రేజ్ ఉండటం అదృష్టం" అని తెలిపింది.

గతంలో అమ్మడు నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో కలసి ఓ ఫ్రెంచ్ చిత్రంలోనూ చేసింది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)