ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజోల్ మళ్లీ వస్తోంది!

Thu, Jul 31, 2014
కాజోల్
కాజోల్
నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ భామ కాజోల్ మళ్లీ వెండితెరపైకి రానుంది.

2010లో షారుఖ్ తో కలసి తను చేసిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' తర్వాత ఆమె మళ్లీ నటించలేదు.

ఇప్పుడు భర్త అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా నటించనుంది.

ఈ విషయాన్ని అజయ్ తెలియజేస్తూ, "కాజోల్ మళ్లీ నటిస్తున్నందుకు హ్యాపీగా వుంది. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ కి వెళుతుంది.

ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి" అని చెప్పాడు.

ఈ సినిమాలో తను మాత్రం నటించనని అజయ్ స్పష్టం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)