ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఛీర్స్ చెప్పిన కాజల్!

Tue, Jul 29, 2014
కృష్ణవంశీ,  కాజల్
కృష్ణవంశీ, కాజల్
కాజల్ కి కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం!

తాను ఎదుగుతున్న దశలో 'చందమామ' వంటి చిత్రాన్ని ఇచ్చి నటిగా తనను ఓ మెట్టు ఎక్కించిన ఆ దర్శకుడంటే ఆమెకు కృతజ్ఞతా భావం వుంది.

అప్పుడు 'చందమామ'... ఇప్పుడు 'గోవిందుడు' రెండూ కూడా తనకు మరపురాని అనుభూతుల్ని మిగిల్చాయని అంటోంది.

ఆ క్రియేటివ్ దర్శకుడితో కలసి పనిచేయడం తనకెప్పుడూ ఉత్సాహంగా ... స్పూర్తిమంతంగా ఉంటుందని చెప్పింది.

వంశీ బర్త్ డే సందర్భంగా ఫేస్ బుక్ ద్వారా 'హ్యాపీ బర్త్ డే' కూడా చెప్పింది.

అంతేకాదు, 'గోవిందుడు' షూటింగులో ఆయనతో కలసి కాఫీ తాగుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)