ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనోజ్ సినిమాలో ఆదా శర్మ

Sun, Jul 27, 2014
ఆదా శర్మ
ఆదా శర్మ
'హార్ట్ ఎటాక్' భామ ఆదా శర్మ ఆఖరికి తెలుగులో ఓ సినిమా సంపాదించింది.

మంచు మనోజ్ హీరోగా రూపొందే ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

సాగర్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది.

కాగా, మనోజ్ ప్రస్తుతం 'కరెంట్ తీగ' సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)