ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో శృతి మరోసారి?

Thu, Jul 24, 2014
శృతి హాసన్
శృతి హాసన్
రామ్ చరణ్ తో లేత సోయగాల భామ శృతి హాసన్ మరోసారి జతకట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆమధ్య 'ఎవడు' వంటి హిట్ సినిమాలో నటించిన ఈ జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

'గోవిందుడు అందరి వాడేలే' తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రంలో కథానాయికగా శృతి హాసన్ ని అడుగుతున్నట్టు సమాచారం.

ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది.

నవంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)