ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మీ పేరు ఇకపై డింపుల్!

Thu, Jul 24, 2014
బ్రహ్మానందం
బ్రహ్మానందం
'ఇకపై నన్నంతా డింపుల్ అనే పిలుస్తారు...' అంటున్నాడు బ్రహ్మానందం.

విషయం ఏమిటంటే, రేపు విడుదలవుతున్న 'అల్లుడు శీను' సినిమాలో బ్రహ్మీ పాత్ర పేరు డింపుల్.

ఆ పాత్రలో ఆయన సృష్టించే కామెడీ అంతా ఇంతా కాదట!

"తన సినిమాల్లో వినాయక్ నాకు తమాషా పేర్లు పెడుతుంటాడు. గతంలో 'కృష్ణ' సినిమాలో బాబీ అనే పేరు పెట్టాడు.
'ఇదేం పేరయ్యా బాబూ?' అంటే, నవ్వి ఊరుకున్నాడు. సినిమా రిలీజయ్యాక, ఇక అంతా చాలా కాలం పాటు నన్ను బాబీ అంటూనే పిలిచారు.
ఇప్పుడీ సినిమా తర్వాత కూడా అంతా నన్ను డింపుల్ అంటూ పిలుస్తారు. అంతటి స్థాయిలో ఇది క్లిక్కవుతుంది" అని చెప్పాడు బ్రహ్మానందం.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)