ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గబ్బర్ సింగ్' షూటింగుకి రెడీ!

Mon, Jul 21, 2014
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
గత కొంత కాలంగా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తున్న 'గబ్బర్ సింగ్ 2' సినిమా ఇక పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది.

పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ఆమధ్య ప్రారంభమైంది.

రెగ్యులర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభం కావలసివుంది.

అయితే, రకరకాల కారణాల వల్ల ఇది వాయిదాపడుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడంతో ఆగస్ట్ నెలాఖరు నుంచి దీని షూటింగుని రెగ్యులర్ గా నిర్వహిస్తారట.

'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది అధికారికంగా ప్రకటించనప్పటికీ, కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)