ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సన్నజాజి భామకు కండల బాడీ!

Sat, Jul 19, 2014
శ్రద్ధాకపూర్
శ్రద్ధాకపూర్
స్వతహాగా స్లిమ్ బాడీ కలిగిన సన్నజాజి భామ శ్రద్ధాకపూర్, త్వరలో కండలు తిరిగిన దేహంతో కనిపించనుంది.

అందుకోసం వర్కౌట్స్ చేసి మజిల్ బాడీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది.

దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా తెరకెక్కిస్తున్న 'ఏబీసీడీ2'లో శ్రద్ధా నటిస్తోంది.

ఇందులో తన పాత్రకోసం అలా కండలతో కనిపించాలట.

''రెమో చిత్రంకోసం చాలా కష్టపడుతున్నా. స్క్రిప్టు డిమాండ్ చేయడంతో మంచి కండలు తిరిగిన బాడీని పొందాల్సి ఉంది. అందుకే స్ట్రిక్ట్ డైట్ తీసుకుంటూ, వర్కౌట్స్ చేస్తూ మజిల్స్ డెవలప్ చేయాలి" అంటోంది శ్రద్ధా.

ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్ సరసన ఈ ముద్దుగుమ్మ జత కడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)