ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళంలో కూడా మీనానే!

Sat, Jul 19, 2014
మీనా
మీనా
దృశ్యం ... మలయాళంలో సూపర్ హిట్.

దృశ్యం ... తెలుగులో సూపర్ హిట్.

రెండింటిలోనూ కూడా మీనా కథానాయిక.

ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నారు.

అందులో కూడా తాజాగా కథానాయికగా మీనానే తీసుకున్నారు.

కమలహాసన్ హీరోగా ఈ తమిళ వెర్షన్ రూపొందుతోంది.

ఈ చిత్రం షూటింగ్ లాంచనంగా ఈ రోజు మొదలైంది.

ఆగస్ట్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారు.

అసలీ తమిళ వెర్షన్లో కథానాయికగా గౌతమి నటిస్తుందంటూ వార్తలొచ్చాయి.

అయితే, మలయాళ, తెలుగు భాషల్లో మీనానే నటించడంతో, ఆ సెంటిమెంటుతో తమిళానికి కూడా ఈమెనే తీసుకున్నట్టు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)