ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పీవీపీ సినిమా'లో అడవి శేష్

Fri, Jul 18, 2014
అడవి శేష్
అడవి శేష్
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'పీపీవీ సినిమా' ఇటు భారీ చిత్రాలు, అటు బడ్జెట్టు చిత్రాలు ప్లాన్ చేసుకుంటోంది.

ఇప్పటికే మలయాళంలో హిట్టయిన 'బెంగళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోంది.

మరోపక్క, ప్రముఖ నటుడు అడవి శేష్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించనుంది.

దీనికి రవికాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తాడు.

కాగా, 'పంజా', 'బలుపు', 'కిస్' చిత్రాల ద్వారా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన అడవి శేష్, ప్రస్తుతం 'రన్ రాజా రన్', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్', 'బాహుబలి' చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)