ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమితాబ్ నోట...రీమిక్స్ పాట

Tue, Jul 15, 2014
అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్
సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ మధ్య తెగ హుషారుగా ఉన్నారు.

తాజాగా ఓ రీమిక్స్ వెర్షన్ పాట పాడేందుకు సిద్ధమయ్యారు.

సంజయ్ దత్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'హస్ముఖ్ పిగల్ గయా' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.

దీనికి సేజల్ షా దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ గాయకుడు ముఖేష్ పాడిన 'కిసీ కీ ముస్కురాతోన్ పే' అనే పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు.

ఆ పాటనే ఇప్పుడు బిగ్ బీ చేత పాడిస్తున్నారట.

మరో విషయమేమిటంటే, ఈ పాటలో ఇతర నటులతో కలసి అమితాబ్ కొన్ని స్టెప్పులు కూడా వేయనున్నారు.

ఇప్పటివరకు 'పా', 'చినీ కమ్', 'భాగ్ బన్', 'బోల్ బచ్చన్', 'కహానీ' వంటి పలు చిత్రాల్లో ఆయన పాటలు పాడిన సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)