ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోను చూసి స్టన్ అయిన నర్గీస్!

Thu, Jul 10, 2014
నర్గీస్ ఫక్రీ
నర్గీస్ ఫక్రీ
సల్మాన్ ఖాన్ ను దగ్గరనుంచి చూడగానే విస్మయం చెందానంటోంది పొడుగుకాళ్ల సుందరి నర్గీస్ ఫక్రీ.

అతని పర్సనాలీటీ, ఎనర్జీకి క్లీన్ బౌల్డ్ అయ్యానంటోందీ అమ్మడు.

ప్రస్తుతం సల్లూ నటిస్తున్న 'కిక్' సినిమాలో ఓ పాటలోనర్గీస్ ఫక్రీ ప్రత్యేకంగా నటించింది.

తొలిసారి కండలవీరుడితో నటించడంతో ఆనందాశ్చర్యాలకు లోనయ్యానని చెబుతోంది.

"సల్మాన్ తో వర్క్ చేసినందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా. అదే సమయంలో నెర్వస్ గా అనిపించింది.
తను ఇండస్ట్రీలో పెద్ద స్టార్ కాబట్టి, ప్రతి విషయంలోనూ ఇబ్బంది పడతానని అనుకున్నా.
కానీ, సెట్లో ఒకసారి తనను కలిశాక ఆ ఆలోచనలన్నీ మర్చిపోయా.
అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. అంతేకాదు చాలా పాజిటివ్ గా ఉంటాడు. అందుకు చాలా విస్మయం చెందా" అంటూ నర్గీస్ చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)