ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గోపాల గోపాల' రిలీజ్ డేట్

Tue, Jul 08, 2014
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
వెంకటేష్, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రానికి మంచి క్రేజ్ వస్తోంది.

'అత్తారింటికి దారేది' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజక్టుకు సహజంగానే మార్కెట్ క్రేజ్ ఏర్పడింది.

దానికి తోడు, హిందీలో సూపర్ హిట్టయిన 'ఓ మై గాడ్'కి ఇది రీమేక్ కావడంతో మరింత ఎట్రాక్షన్ అయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

పవన్ కల్యాణ్ కృష్ణుడిగా ఇందులో కనిపించనున్నాడు.

దీంతో ప్రేక్షకాభిమానుల్లో ఉత్సుకత, ఆసక్తి ఎక్కువయ్యాయి.

కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారట.

అక్టోబర్ 23న దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)