ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Fri, Jun 27, 2014
శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్
* ఆదిత్యా రాయ్ కపూర్ తనకి కేవలం స్నేహితుడు మాత్రమేనని చెబుతోంది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. 'ఆషికి 2' సినిమాలో వీరిద్దరూ కలసి నటించినప్పటి నుంచీ వీరిపై వార్తలు వస్తున్నాయి. అదే అడిగితే, "ఆదిత్యతో డేటింగ్ చేస్తున్నాననేది ఒట్టి వదంతి. అతను నాకు మంచి స్నేహితుడు మాత్రమే " అంటూ చెప్పింది శ్రద్ధ.

* వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'అల్లుడు శీను' చిత్రం శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ భారీ రేటుకి దక్కించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంతా కథానాయికగా నటించగా, తమన్నా ఐటెం పాట చేసింది.

* అక్కినేని నాగార్జున, వెంకటేష్ ప్రధాన పాత్రధారులుగా ఓ మల్టీ స్టారర్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఇందుకోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)