ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ సినిమాపై నిర్మాత

Thu, Jun 26, 2014
బండ్ల గణేష్
బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్ తను చేయబోయే సినిమా గురించి చాలా ఎగ్జయిట్ అయిపోతున్నాడు.

ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్లో ఆయన ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించి చెబుతూ, తమ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ కి మళ్లీ ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని సగర్వంగా ప్రకటిస్తున్నానని అన్నాడు.

ఈ సినిమా త్వరలో మొదలవుతుందనీ, వక్కంతం వంశీ కథ ఇస్తున్నాడనీ చెప్పాడు.

'బాద్షా' అసలైన పవర్ ఏమిటన్నది ఈ సినిమాలో కనిపిస్తుందని గణేష్ అంటున్నాడు.

ఇదిలా ఉంచితే, గణేష్ ప్రస్తుతం చరణ్ హీరోగా 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)