ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'క్వీన్' దర్శకుడు ఆయనేనా?

Tue, Jun 24, 2014
రాధామోహన్
రాధామోహన్
హిందీలో సూపర్ హిట్టయిన 'క్వీన్' చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ తమిళ నటుడు, ప్రశాంత్ తండ్రి అయిన త్యాగరాజన్ ఈ రీమేక్ హక్కుల్ని తీసుకున్నాడు.

దక్షిణాది భాషల్లో దీనికి దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్ గా ఉన్నప్పటికీ, తాజాగా రాధామోహన్ ను ఎంచుకున్నట్టు సమాచారం.

గతంలో రాధామోహన్ 'ఆకాశమంత', 'గగనం' సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్న విషయం విదితమే.

ఇదిలా ఉంచితే, ఇందులో నటించే కథానాయిక ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)