ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో విదేశీ సినిమాలో అమితాబ్

Sat, Jun 21, 2014
అమితాబ్
అమితాబ్
ఆమధ్య హాలీవుడ్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు చైనీస్ సినిమాలో కూడా నటించనున్నాడు.

'గోల్డ్ స్ట్రక్' పేరిట రూపొందే ఈ చిత్రాన్ని భారత్, చైనాలకు చెందిన నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇరు దేశాల సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ చిత్ర కథను తయారుచేస్తున్నారు.

చైనా తరహా మార్షల్ ఆర్ట్స్ తో బాటు బాలీవుడ్ తరహా సంగీతం, పాటల సమ్మిళితంగా ఇది రూపొందుతుంది.

అమితాబ్ తో బాటు అభయ్ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నాడు.

కోరే యాన్, టోనీ చియాంగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)