ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇంకాస్త ఆగమంటున్న అఖిల్

Fri, Jun 20, 2014
అఖిల్
అఖిల్
అఖిల్ మరికొన్నాళ్ళు ఆగమంటున్నాడు.

తన ఎంట్రీ సినిమా వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెబుతున్నాడు.

'మనం' సినిమా ద్వారా చిన్నగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని త్వరలో హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించిన గుడ్ న్యూస్ ను మరో ఇరవై రోజుల్లో వెల్లడిస్తానని ఆమధ్య అఖిల్ చెప్పాడు.

ఇరవై రోజులు గడిచినా అతని నుంచి ఎటువంటి వార్తా రాలేదు.

అందుకే, అందుకు 'సారీ' చెబుతూ, తన ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలుసనీ, కానీ ఒక సినిమా ఫైనల్ కావడానికి చాలా తతంగం ఉందనీ అఖిల్ అన్నాడు. మొత్తం ఖరారు కాగానే ఆ వివరాలు చెప్పేస్తానన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)