ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Jun 14, 2014
అనుష్క
అనుష్క
* చిరంజీవి నటించే 150వ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పని వేగంగా జరుగుతోంది. దర్శకుడు ఎవరన్నది ఇంకా ఫైనల్ కానప్పటికీ కథానాయికగా అనుష్కను తీసుకునే ఆలోచన చేస్తున్నారట!

* శివ గణేష్ దర్శకత్వంలో రూపొందుతున్న '33 ప్రేమకథలు' చిత్రం పాటలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఇందులోని ఎనిమిది పాటలను పది మది సంగీత దర్శకులు పాడడం జరిగింది. ఈ సినిమాలో వివేక్, సునీత జంటగా నటిస్తున్నారు.

* 'అందాల రాక్షసి' ఫేం రాహుల్ హీరోగా నటిస్తున్న 'హైదరాబాద్ లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ పూర్తయింది. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు.

* శర్వానంద్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రన్ రాజా రన్' చిత్రం ఆడియో రేపు (జూన్ 15) విడుదలవుతుంది. అగ్రహీరోల సమక్షంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)