ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గోపాలా గోపాలా'కి ముహూర్తం

Sun, Jun 08, 2014
పవన్
పవన్
గత కొంతకాలంగా మేకప్ వేసుకోని పవన్ కల్యాణ్ ఇక ఇప్పుడు రెడీ అయిపోతున్నాడు.

ఇటీవలే ఫ్యామిలీతో పారిస్ వెళ్లొచ్చిన పవన్, ఇప్పుడు తన సినిమాల పనుల్లో బిజీ అయ్యాడు.

ఈ నేపథ్యంలో వెంకటేష్ తో కలసి ఆయన నటించే సినిమా షూటింగ్ రేపు (జూన్ 9) ఉదయం 9 గంటలకు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు.

మర్నాటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారు.

హిందీ సినిమా 'ఓ మై గాడ్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కృష్ణుడి వేషం వేస్తాడు.

అందుకే, దీనికి 'గోపాలా గోపాలా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.

'తడాఖా' ఫేం డాలీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)