ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రొమాంటిక్ హీరో మారిపోయాడు

Thu, Jun 05, 2014
మాధవన్
మాధవన్
రొమాంటిక్ హీరో మాధవన్ త్వరలో బాక్సర్ అవతారం ఎత్తనున్నాడు.

ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'లాల్' అనే సినిమాలో ఇలా కనిపించబోతున్నాడు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా పని చేసిన సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది.

ఇందుకోసం మాధవన్ ఆరు నెలల నుంచి కష్టపడి పదిహేను కిలోలు తగ్గాడట.

'శారీరకంగా మార్పు తెచ్చుకోవడానికి ఇది నాకు మంచి సమయం.
దానికోసం లాస్ ఏంజిల్స్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాను.
ఇప్పుడు నా శరీర ఆకృతి, విధానం పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం నేను బాక్సర్ లా ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చాడు మాధవన్.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)