ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐష్ కు హాలీవుడ్ కోచింగ్

Wed, Jun 04, 2014
ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్
అందాల భామ ఐశ్వర్య రాయ్ 'జజ్బా' చిత్రంతో బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐష్ కొన్ని స్టంట్ సన్నివేశాలను చేయాల్సి ఉంది.

అందుకోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్పిరో రజతోస్ ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందట.

''ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చేసేందుకు స్పిరో ఇప్పటికే సంతకం చేశాడు.
హాలీవుడ్ లో పలు పెద్ద సినిమాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది' అని అసోసియేట్ ప్రొడ్యూసర్ తెలిపారు.

దర్శక నిర్మాత సంజయ్ గుప్తా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)